AADHAAR
AADHAR SEARCH BY NAME OR PINCODE
user name: guest
password: guest123
***************
AADHAR SEEDING SELF
అందరికీ నమస్కారాలు. ఆధార్ అనేది 12 అంకెల భారతీయ ప్రాధికార సంస్థ విశిష్ట గుర్తింపు సంఖ్య
ప్రతి భారతీయ పౌరుడికి ఇది ఇవ్వబడుతుంది,పిల్లలతో సహా
ఆధార్ అనేది ఇప్పుడు అన్నిరకాల ప్రభుత్వ పధకాలలో అవసరం అయి వుంది.
ఆధార్ పొందుటకు దగ్గరలోని ఆదార్ సెంటర్ కు వెళ్లి నమోదు చేసుకోండి.
ఆదార్ లోని పేరు ,లింగం,పుట్టినతేది,మొబైల్ నెంబర్ ను,అడ్రెస్స్ ను ప్రస్తుతము రెండువేల పద్నాలుగు మార్చ్ వరకు
సరిచేసు
కో వచ్చు /మార్చుకోవచ్చు అయితే ఇందుకు మీ మొబైల్ నెంబర్ ఆదార్ లో నమోదు
అయి ఉండాలి లేకపోయినప్పటికినీ కొత్త మొబైల్ నెంబర్ ఇవ్వవచ్చు .ఇంతకుముందు
ఇచ్చిన మొబైల్ నెంబర్ పోతే .పోస్ట్ ద్వారా మాత్రమే పంపుకోవాలి.
ఆదార్ స్టేటస్ ను తెలుసు కోవ చ్చు .UIDAI అనేది ఆదార్ వెబ్ సైట్ సంక్షిప్తనామము. మరింత సమాచారం కోసం కింద చూడండి.
ఈ
క్రింద ఇవ్వ బడిన వెబ్ సైట్ లింక్ ల ద్వారా అన్ని రకాల సమాచారం పొందండి.
ప్రస్తుతానికి అనేక మందికి ఆదార్ కార్డు అందలేదు .అయినప్పటి కీ ఒకసారి మీ
ఆధార్ స్టేటస్ చెక్ చేసుకోవాలి ఒకవేళ మీ వివరాలు నమోదుకాలేదు మళ్ళీ
కేంద్రానికి వెళ్ళండి అని వచ్చినట్లయితే దగ్గరలోని ఆదార్ కేంద్రాన్నిలేదా
మండల రెవెన్యూ అధికారి గారిని కలవండి. విషయం చెప్పిన తరవాతనే మరలా
నమోడుకండి.
*ఈ పైన తెలిపిన సమాచారం మాకు తెలిసినది మాత్రమే
*ఇది పూర్తిగా అన్ని విషయాలను మీకు తేలపలేక పోవచ్చు
*మరింత సమాచారం కోసం ఆదార్ వెబ్ సైట్ ను లేదా రెవిన్యూ అధికారులను అడిగి సమాచారం పొందవచ్చు.
ఆదార్ కరెక్షన్ ఫారం కొరకు క్రింది ఫైల్ లింక్ మీద క్లిక్ చేయండి
ఆధార్ కరెక్షన్ ఫారం ను పోస్ట్ ద్వారా పంపుటకు సూచనలు,అవసరమయిన పత్రాల కొరకు క్రింది లింక్ ను నొక్కండి.
ఆధార్
కార్డును మీ SBI బ్యాంక్ అకౌంట్ తో అనుసంధానం చేసుకొనుటకు కింది ఫైల్ మీద
నొక్కండి డౌన్లోడ్ చేసుకొని ఫారం ను పూరించి బ్యాంక్ లో ఇవ్వండి
No comments:
Post a Comment